ముంబై లోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన 1980 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలని భర్తీ చేయనుంది.  అందుకు గాను ధరఖస్తులని కోరుతోంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

 Jobs

పోస్టుల వివరాలు
ఖాళీగా ఉన్న పోస్టులు :  స్కిల్డ్, సెమీ స్కిల్డ్ పోస్టులు..

విభాగాల వారీగా :   కంప్రెషర్ అటెండెంట్, కార్పెంటర్ ,ఏసీ రిఫ్రిజిరేటర్ మెకానిక్, డీజిల్ క్రేన్ ఆపరేటర్ , ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్,  ఫిట్టర్ ,మిషినిస్ట్ , ఫైర్ ఫైటర్ మొదలగు విభాగాలు

అర్హత:  పోస్టులను బట్టి  ఎనిమిదో తరగతి, మరియు పదో తరగతి , అప్రెంటిస్ సర్టిఫికేట్ ,డిప్లమో తో పాటు అనుభవం కూడా తప్పనిసరి.

వయసు : 2019 ఇది ఆగస్టు ఒకటి కి 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం:  రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్

పరీక్ష తేదీ : సెప్టెంబర్ 23 2019

ధరఖాస్తు విధానం : ఆన్లైన్

ధరఖాస్తు చివరి తేదీ : సెప్టెంబర్ 5 2019

మరిన్ని వివరాలకు :   https://mazagondock.in


మరింత సమాచారం తెలుసుకోండి: