
'రాయల్ సింహా'గా బాలయ్య.. నిజమేనా ?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవలే ఈ సినిమా టైటిల్ గురించి 'రాయల్ సింహా' అనే ఆసక్తికరమైన టైటిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి 'రాయల్ సింహా' అని టైటిల్ పెట్టాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి బాలయ్య మళ్లీ సింహా సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నాడు. అయితే ఈ టైటిల్ కి సంబంధించి ఇంకా ఇటివంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ అండ్ వేదిక ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. కాగా తాజాగా ఈ సినిమా బ్యాంకాక్ షెడ్యూల్ లో సోనాల్ చౌహాన్ కూడా ఈ రోజు పాల్గొందట. బాలయ్య - సోనాల్ పై ప్రస్తుతం ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. రొమాంటిక్ సాంగ్ గా సాగే ఈ సాంగ్ కోసం సోనాల్ బికినీ వేస్తోందని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రంలో బాలయ్య రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే సోనాల్ చౌహన్ మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది. అలాగే ఓ కీలకమైన పాత్రలో నమితను కనిపించనుంది. నమితది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర.. ముఖ్యంగా సినిమాలో బాలయ్యకి విలన్ గా కనిపించనుంది. ఇప్పటికే సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది. ఇక ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు ఒక్కడే పవర్ ఫుల్ విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. బ్లాక్బస్టర్ `లెజెండ్` తర్వాత బాలకృష్ణ, జగపతిబాబు కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత, సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. `జైసింహా` వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఈ హిట్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రమిది. అలాగే ఈ చిత్రానికి 'రూలర్' అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. మరి ఈ రెండు టైటిల్స్ లో ఏ టైటిల్ ను ఫైనల్ చేస్తారో చూడాలి. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
-
Top Selling Wireless SpeakersSave up to to 50% on top brands
See Now
-
The Electronics StoreInstant Discount
Shop Now
-
Air Conditioners2019 Launches
Check Now
-
OPPO A9 (2020)Starting at 15,990/-
Shop Now
-
Top Rated Home AudioImmersive Audio Experience
Check Out
-
Best Selling TVsUp to 45% OFF
Buy Now
-
PC AccessoriesGreat Prices
Shop Now
-
Amazon DevicesExtra Savings
Buy Now
-
Best LaptopsInstant Discount
Check Now
-
Laptops for Every NeedTop Brands
Shop Now
-
Deals on Smart TVsCheck Best Offers
Check Out
-
RefrigeratorsLowest Prices
Buy Now
-
Choose the right printerBest Offers
Shop Now
-
Black Friday Sale29th Nov- 2nd Dec
Check Now
-
Best Mobile AccessoriesInstant Discount
Buy Now
-
Wireless HeadphonesLatest range
Check Now
-
Offers on DSLR CamerasUp to 20% off
Buy Now
-
Mi TVsExtra Savings
Buy Now
-
Best Selling LaptopsInstant Discount
Shop Now
-
Air ConditionersUp to 40% OFF
Buy Now
-
Latest Alexa DevicesNew Alexa Devices
Explore