శ్రియా శరణ్ పెళ్ళైయిన భామ మూడున్న పదులు దాటిన వయసు. అయినా సొగసు నిగనిగలు మాత్రం అలాగే ఉన్నాయి. బిగి జిగి ఎక్కడా స‌డలిపోలేదు. నేను సై అంటే అంటూ శ్రియ యంగ్ హీరోయిన్లకు షాక్ ఇచ్చేస్తోంది. ఆమె స్కిన్ షో సినిమాల్లోనే కాదు బయటా కూడా యమ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఫంక్షన్లలో శ్రియ స్పెషల్ గా కుర్ర గుండెల్లో మంటలు రేపేందుకేనా  అన్నట్లుగా తయారై వస్తోంది.


లేటెస్ట్ గా  శ్రియ అటెండ్ అయిన ఓ ఫంక్షన్లో  కూడా ఇలాగే సెగలూ పొగలూ పుట్టించింది. క్లీవేజ్ షో తో ఘాటెక్కించింది. నన్ను చూస్తావా నా అందం చూస్తావా చాలెంజ్ అంటూ ఈ ముద్దు గుమ్మ కళ్ళెగరేస్తూంటే యూత్ గుండెలు లబ్ డబ్ మని కొట్టుకోవడం ఆపేశాయిగా. శ్రియ పెళ్ళి అయినా ఇప్పటికి ఫిజిక్ మెయింటైన్ చేయడంలో తనకు తానే సాటి అనిపించుకుంటోంది.


కుర్ర హీరోయిన్ల పొగరుకు తగిన జవాబు తానేనని అంటోంది. చాన్స్ ఇస్తే సత్తా చాటుతానని కూడా శ్రియ తన అందాల సాక్షిగా చెప్పేస్తోంది. శ్రియకు నిజానికి ఈ మధ్య కాలంలో ఆఫర్లు తగ్గిపోయాయి. బాలయ్యతో రెండేళ్ళ క్రితం చేసిన పైసా వసూల్ ఫ్లాప్. గౌతమీ పుత్ర శాతకర్ణీ మూవీ తరువాత హిట్ పడలేదు. తెలుగులో చేసిన లాస్ట్ మూవీ వీర భోగ వసంతరాయలు.


ఇపుడు శ్రియా చాన్సుల కోసం బాగా సెర్చ్ చేస్తోంది. అందులో భాగంగానే  ఈ అందాల ప్రదర్శన అంటున్నారంతా. తాను ఇంకా నాటౌట్ అంటున్న శ్రియ సీనియర్లు, జూనియర్లు ఎవరైనా రెడీ అని కచ్చితంగా చెప్పేస్తోంది. మరి సీనియర్ హీరోలకు అసలే హీరోయిన్ల కొరత ఉంది. శ్రీయ వైపు మరోసారి లుక్కేస్తారేమో చూడాలి.  అపుడు శ్రియ వెండి తెరపై ఎలా రెచ్చిపోతుందో కూడా చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: