బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తన కెరియర్ లో ఎప్పుడు లేనంత డౌన్ ఫాల్ చూస్తున్నారు. జీరో మూవీ విడుదలై దాదాపు 8 నెలలు అవుతుంది. షారుక్ తన నెక్ట్స్ సినిమాకి ఇంకా సైన్ చేయలేదు. షారుక్ సినిమాలు ప్రోడ్యూస్ చేయడంలో బిజీగా వున్నాడు. జాన్ అబ్రహమ్ నటించిన బద్ల సినిమాకు ,నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన "టైప్ రైటర్" సీరిస్ లకు నిర్మతగా వ్యవహరించారు.మెల్ బోర్న్ లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ముఖ్య అథిది గా హజరయ్యారు. ప్రముఖ బాలీవుడ్ మూవీ క్రిటిక్ రాజీవ్ మసంద్ కు ఇచ్చన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయలు వెల్లడించారు.
 నాకు ఒక భారి మసాల యక్షన్ మూవీ చేయలని ఉంది.నాకు న్యూఎజ్ మూవీస్ చేయలని ఉంది.వీలన్స్ ని కొట్టాలని ఉంది.బాక్సింగ్ చేయలని ఉంది. "రిస్తే మే తో హమ్  తుమ్హారా బాప్ లగ్తా" లాంటి మాస్ డైలాగ్స్ చేప్పాలని ఉంది.కానీ నా కోసం ఎవరు కూడా యక్షన్ సినిమా రాయడం లేదు,అదే నా ప్రాబ్లమ్ అని చెప్పారు. ఎనరికైనా నా కోసం యక్షన్ మూవీ రాస్తే @srk కి ట్వీట్ చేయండి. నేను నాకు వచ్చిన ప్రతీ స్టోరి చదువుతాను.రాజీవ్ కి ఆ స్టోరి నచ్చితే నేను ఆ సినిమా చెస్తాను అని చెప్పారు. 
చివరి ఐదు సంవత్సరల నుండి షారుక్ ఖాన్ కు హిట్టు లేదు. ఫ్యాన్ మూవీ లో ఒక ఫ్యాన్ వల్ల కష్టలు పడే సూపర్ స్టార్ గా, హ్యరీ మెట్ సెజల్ లో ఒక టూర్ గైడ్ గా నటించిన విజయం వరించలేదు.  2018లో  కష్టపడి నిర్మించిన జీరో సినిమా నిజంగానే జీరో గా మిగిలింది.ఈ సినిమా లో మరుగుజ్జుగా నటించాడు. అనుష్క హ్యాండీక్యాప్డ్ పాత్రలో నటించిగా, మరోక ముఖ్యపాత్రలో కత్రినా కైఫ్ నటించింది. ఈ సినిమాను ఆనంద్.ఎల్,రాయ్ దర్శకత్వం వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: