రోజాపూలు, ఒకరికిఒకరు, పోలీస్ పోలీస్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. వంటి విజయవంతమైన చిత్రాలతో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్ కొంత విరామం తరువాత తెలుగులో నటిస్తున్న చిత్రం అసలేం జరిగింది. ఈ చిత్రంలో శ్రీరామ్ సరసన కన్నడ భామ
తెలుగులో ఎప్పుడు ఉండే హీరోయిన్స్ కొరత ఈమద్య బాగా పెరిగింది. సీనియర్ స్టార్స్ కు సరైన జోడీనే దొరకని పరిస్థితి ఉంది. అయితే సీనియర్ స్టార్స్ అనగానే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ కూడా వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకసారి వారితో చేస్తే మళ్లీ కుర్ర హీరోల ఛాన్సులు
టాలీవుడ్లో తండ్రీ కొడుకులతో సినిమాలు చేసిన వారు కొద్ది మందే ఉన్నారు. అటువంటి వారిలో మొదటి స్థానం అందాల తార శ్రీదేవిదే. ఆ తరువాత కాజల్ వచ్చింది. ఆమె అటు మెగాస్టార్ చిరంజీవితోనూ, కొడుకు రాం చరణ్ తోనూ నటించింది. ఇక బాలక్రిష్ణతో చేసిన రాధ అన్న గారు నందమూరితో చండశాసనుడు మూవీలో ఆడి పాడింది. అలాగే మరో తార అగ్నిహోత్రి కూదా అన్న నందమూరి తోనూ, కొడుకు బాలక్రిష్ణతోనూ నటించింది. మరి ఇప్పటి తరంలో సీనియర్లతో చేసిన వారు ఎవరూ లేరు కాబట్టి పాత రికార్డులు అలాగే ఉండిపోతున్నాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ ఊపిరితిత్తుల వ్యాధితో నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో ఆయన ‘ఇంట్లో రామయ్య-విధిలో కృష్ణయ్య’ తీసి దర్శకుడిగా
కోడి రామక్రిష్ణ తెలుగు సినిమా రంగంలో దిద్గర్శకుడు. ఆయన సౌమ్యుడు. వివాదరహితుడు , పని రాక్షసుడు. అతి తక్కువ సమయంలో శతాధిక చిత్రాలు తీసి గురువు దాసరి నారాయణరావుకు తగిన శిష్యుడు అనిపించుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ సీమలో ప్రవేశించిన కోడి రామక్రిష్ణ పదేళ్ల పాటు గురువు దాసరి వద్దనే పనిచేసి రాటుదేలారు. గురువు గారిని పరిచయం చేసిన ప్రముఖ నిర్మాత కె రాఘవే రామక్రిష్ణకు అవకాశం ఇచ్చారు. ఆ విధంగా దాసరి, కోడిల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి.
‘లీడర్’ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా ఆ తరువాత తనకు ఏర్పడ్డ ప్రత్యేకమైన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని విభిన్న పాత్రలలో నటిస్తూ తన ఇమేజ్ ని కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడ పెంచు కుంటున్నాడు. ‘బాహుబలి’ ‘ఘాజి’ లాంటి సినిమాల తరువాత రానా నేషనల్ సెలిబ్రిటీ స్థాయికి ఏదిగిపోయాడు.
అన్న నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఆస్తి. ఆయన ఓ విధంగా దైవ సమానుడిగా అంతా భావిస్తారు. దేవుడు పెళ్ళికి అందరూ పెద్దలే అంటారు. అలాంటిది తెలుగు సినీ వల్లభుడు. రాజకీయాలకు అర్ధం పరమార్ధం చెప్పిన మహానుభావుడు నందమూరి వారు. ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీయడమే గొప్ప విషయం. అటువంటి ఘనకీర్తి పెంచుకున్న అన్న గారిది జగమంత కుటుంబం. ఆయన కుటుంబం కూడా జగమంతే.
టాలీవుడ్ ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ ఊపిరితిత్తుల వ్యాధితో నిన్న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి కి గురయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయిందని
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటుడు,దర్శకుడిగా తన సత్తా చాటుతున్నాడు ప్రభుదేవా. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభుదేవా అక్కడ కూడా పలు హిట్ చిత్రాలు అందించారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటూ నటనవైపు దృష్టి
సుప్రసిద్ధ నటీమణి శ్రీమతి బి,సరోజాదేవి కి టి.ఎస్.ఆర్.లలితకళాపరిషత్ 'విశ్వనట సామ్రాజ్ఞి' బిరుదు తో సత్కారం. ప్రముఖ నిర్మాత, రాజకీయనాయకులు, పారిశ్రామిక వేత్త, కళాబంధు, డా:టి.సుబ్బరామిరెడ్డి మార్చి 4 మహాశివరాత్రి పర్వదినాన విశాఖలో లో వైభవంగా జరిగే వేడుక లో
కోడి రామకృష్ణతో తమ జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ ఒకొక్క సెలెబ్రెటీ ఒకొక్క విధంగా స్పందిస్తున్నారు. ఈమధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీని అంతా షేక్ చేసిన విషాదకర సంఘటన రామకృష్ణ మరణం మాత్రమే. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో స్టైలిష్ విలనిజాన్ని క్రియేట్ చేసిన మొట్టమొదటి దర్శకుడు కోడి రామకృష్ణ.
మూడు పదుల వయసు దాటిపోయినా టాప్ హీరోయిన్ గా తన స్థాయిని కొనసాగిస్తున్న కాజల్ కు ఇంకా చాలా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. దీనికితోడు సోషల్ మీడియాలో ఈమె ఎప్పుడూ యాక్టివ్ గా సందడి చేసే నేపథ్యంలో ఈమెను ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థుతులలో ఈమె ఈమధ్య తన ఇన్ స్టా గ్రామ్ ఎకౌంట్ లో పోస్టుచేసిన ఒక వింత పోస్టు పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు మాత్రం ధారుణంగా నిరాశ పరుస్తున్నాయి. ముఖ్యంగా 'ఓవర్-సీస్' లో ఈ సినిమా వసూళ్ళు కలెక్షన్లు దారుణంగానే కాదు అవమానకరంగా కూడా ఉన్నాయి మహానాయకుడు ప్రీమియర్-షోస్ తో కేవలం ఒక లక్షా పద్నాలుగు వందల అరవై డాలర్ల వసూళ్లు మాత్రమే సాధించినట్టుగా ప్రముఖ ట్రేడ్-అనలిస్ట్ జీవీ వెల్లడించారు.
తండ్రి గొప్పదనాన్ని చాటే కొడుకులు చాలా మంది ఉంటారు. కానీ తండ్రి గొప్పదనాన్ని పలుచన చేసేవారు అతి కొద్ది మందే ఉంటారు. ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాతో బాలకృష్ణ ఆ పనే చేశాడని నందమూరి తారక రామారావు నిజమైన అభిమానులు ఫీలవుతున్నారు. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నానని ప్రకటించినప్పుడు ఎన్టీఆర్ అభిమానులు చాలా సంతోషించారు. ఇన్నాళ్లకు తమ నాయకుడి జీవితాన్ని తెరపై చూసుకునే అదృష్టం వచ్చిందని మురిసిపోయారు. కానీ ఇప్పుడు విడుదలైన మహానాయకుడు చూశాక వారి ఆశలు అడియాసలయ్యాయి. ఎన్టీఆర్ ను గొప్పగా చూపించకపోయినా ఫ
తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. ఈ విషయంపై ఆయన మేనేజర్ నేడు పోలీసులను ఆశ్రయించారు. సుమారు లక్ష రూపాయలు, నగలు చోరీకి గురయినట్లు ఆయన ఫిర్యాదులో
తండ్రి మరణానికి కారణమైన వాళ్ళలో ఒకడైన నందమూరి బాలకృష్ణ ఆ తండ్రి పాత్రలో జీవించినా నందమూరి తారక రామారావు నిజమైన అభిమానులు (తెలుగుదేశం కార్యకర్తలు కాదు సుమా!) బాలకృష్ణను హృదయ పూర్వకంగా స్వాగతించలేరు అనేది నిస్సందేహం. ఎన్టీఆర్ నటజీవితంలో పెద్ద మలుపులులేవు సాఫీగా విలాసవంతం గా కొనసాగిన జీవితమది. "తెరచిన పుస్తకం" లాగా అందరికీ తెలిసిన తారకరామచరితే! ఒక మనిషి కృషితో ఎదిగే తీరును, అన్నింటా విజయసోఫానాలపై, నల్లేరు మీద నడకలాగా ఎన్టీఆర్ కథానాయకుడు ఉండాలి.
ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి పార్ట్ పరాజయం కావటం తో రెండో పార్ట్ మీద చిత్ర యూనిట్ చాలా అంచనాలను పెట్టుకున్నది అయితే 'ఎన్టీఆర్ - మహానాయకుడు'లో ఎన్టీఆర్ ఘనత కంటే చంద్రబాబు భజన ఎక్కువయింది. 1983లో అద్భుతమైన మెజారిటీతో గెలిచిన ఎన్టీఆర్ పార్టీని నడిపించలేకపోయాడని, పార్టీ దాదాపు కాంగ్రెస్ హస్తాలలోకి పోయే పరిస్థితి వస్తే, చంద్రబాబు యాక్షన్లోకి దిగి పార్టీని కాపాడాడని నమ్మించేలా ఈ చిత్రం తీసారు.
సినిమాలంటే ప్రాణం..సినిమా కోసమే జీవితం అనేలా ప్రతిరోజూ తన మనుగడ సాగించారు..చనిపోయేటప్పుడు కూడా యాక్షన్ అని చెబుతూ చనిపోవాలి అని స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ మనసులో ఒక లైన్ బలంగా పాతుకుపోయింది. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన
దాసరి శిష్యుడుగా ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి దాసరి నారాయణరావు కూడ టచ్ చేయని వివిధ రకాల జోనర్స్ కు సంబంధించిన సినిమాలు చేసి సుమారు 140 సినిమాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రయోగశాల. ‘అమ్మోరు’ లాంటి సినిమాను తీసిన రామకృష్ణ ‘తలంబ్రాలు’ లాంటి యాంటి సెంటిమెంట్ తీయగల సమర్ధత ఆయన సొంతం.
టాలీవుడ్ లో ఈ మద్య వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నిర్మాత, దర్శకులు విజయబాపినీడు మరణ వార్త మర్చిపోక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శక, నిర్మాత, నటులు కోడి రామకృష్ణ నిన్న కన్నుమూశారు. ఆయన మరణ వార్త విన్న
వరస పరాజయాలతో సతమతమవుతున్న నాగచైతన్యకు సమంతతో కలిసి నటిస్తున్న ‘మజిలీ’ విజయం అత్యంత కీలకంగా మారడంతో ఈమూవీ విజయం చైతు కెరియర్ కు పరీక్షగా మారింది. చైతు సమంతల పెళ్లి తరువాత అక్కినేని జంట నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో మజిలీ పై ఆడియన్స్ కూడ మంచి అంచనాలు ఉన్నాయి.
హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లి అక్కడ విద్యార్ధులతో తన భావాలను పంచుకున్న రాజమౌళి మళ్ళీ భాగ్యనగరం తిరిగి వచ్చాడు. ఈ సందర్భంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాల విషయాల నుండి రాజకీయాల వరకు ఎన్నో విషయాల పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
ఎన్టీఆర్ సినిమా లతో పాటు బ్రాండ్ అంబాసిడర్ గా పలు ఉత్పత్తులకు పని చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఖాతాలోకి మరో పెద్ద బ్రాండ్ వచ్చి పడింది. తాజాగా ఎన్టీఆర్ పార్లే ఆగ్రో వారితో ఒక భారీ డీల్ సైన్ చేశాడు. ఈ డీల్ లో భాగంగా అప్పీ ఫిజ్ సాఫ్ట్ డ్రింక్ ను తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తాడు. అయితే ఈ బ్రాండ్ వెనుక రానా ఉన్నాడని వినిపిస్తుంది. రానా సినిమాల్లోకి హీరోగా రాకముందు నుంచే వ్యాపారాల్లో ఆయన అడుగు పెట్టారు.
కోడి రామకృష్ణ.. తెలుగులో వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన నలుగురిలో ఈయన ఒకరు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మొదలుకుని తాజాగా నాగాభరణం వరకు ఆయన వందకుపైగా సినిమాలను రూపొందించారు. విజయవంతమైన దర్శకుడిగా పేరు గడించారు. కానీ కోడి రామకృష్ణ పేరు చెప్పగానే తలకు కట్టుతో ఉన్న రూపమే మనకు గుర్తొస్తుంది. తలకు ఆ బ్యాండ్ లేకుండా ఆయన్ను ఊహించుకోలేం. ఖాకీ డ్రస్సులేని పోలీసు ఎలాగో తలకు బ్యాండ్ లేని కోడి రామకృష్ణ అలాగ. కానీ ఆ బ్యాండ్ వెనుక కథ ఏంటి.. అసలు ఎందుకు ఆయన బ్యాండ్ కట్టుకుంటారు.. దీనికో కథ ఉంది. ఆయ
“ఓరి బ్రహ్మదేవుడో! కొంప ముంచినావురో! అసలు ఈ లోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా!” అంటూ రాం గోపాల్ వర్మ హృదయ నాయకిని తలచుకుంటూ గీతాన్ని చిత్రీకరించారు. అలాంటి భావనే పై చిత్రం చూస్తే అనిపిస్తుంది కదా! ప్రపంచంలోని సౌందర్యాన్నంతా రాసి పోసి ఒక చిత్రంలో చూపినా కూడా ఇంత అందంగా ఉంటుందా! ఆ అందాన్ని చూస్తే అసలు అందానికే అసూయతో కళ్లు కుట్టి దిష్టి తగిలేలా లేదు! అయినా ఈ ఇలలో ఇంత అందం విరిసిందా!
నిర్మాతగా పంపిణి దారుడుగా మంచి ఆనుభవం ఉన్న దిల్ రాజు ఒక మూవీ కధను విన్నవెంటనే ఆ మూవీ జయాపజయాలు అంచనా వేయడంలో దిట్ట. అందుకే అతడు ఒక సినిమా కొన్నాడు అంటే అందరు ఆసినిమాలో ఎదో ఒక స్పెషాలిటీ ఉండి ఉంటుంది అన్న ప్రచారం జరుగుతుంది.