వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనునిత్యం సంచలన వార్తలలో ఉండటానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఈ మధ్య కాలంలో వర్మ సరైన సినిమాలు తీయలేకపోవడంతో కనీసం తన వివాదాస్పద ప్రవర్తన వల్ల అయినా సంచలనానికి కేంద్ర బిందువుగా ఉండాలని వర్మ చేసిన ఒక లేటెస్ట్ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 

బాలీవుడ్ బ్యూటీ షెర్లిన్ చోప్రా పేరు ఎరగని వారుండరు. ఈమె కూడ అనునిత్యం మీడియాలో సంచలన వార్తలలో కనిపిస్తూనే ఉంటుంది. ఇలాంటి ఈ హాట్ బ్యూటీని బాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఈ మధ్య ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె వర్మను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేసింది. 

ఆమె తెలుపుతున్న సమాచారం ప్రకారం 2016లో తనకు వర్మ తీయబోయే సినిమాలలో అవకాశాలు ఇమ్మని కోరుతూ వర్మ సెల్ కు వాట్సాప్ ద్వారా ఆమె తన ఫోటోలను వివరాలను పంపిందట. దీనికి వర్మ సమాధానంగా ఒక స్క్రిప్ట్ పంపించి ఆ స్క్రిప్ట్ చదివి అభిప్రాయం చెప్పమని కోరాడట. 

అయితే ఆ స్క్రిప్ట్ లో అన్నీ బండబూతులు ఉండటంతో ఇలాంటి స్క్రిప్ట్ తనకెందుకు పంపారు అంటూ షెర్లిన్ వర్మకు మెసేజ్ పెడితే ఆమె ఊహించని సమాధానం ఇచ్చాడట వర్మ. ఆ కథలో అలాంటి సీన్స్ ఉంటాయని చెపుతూ ఆ పాత్ర నచ్చితే చేయి లేకుంటే మానేయి అంటూ వర్మ తన ఇగోను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. దీనితో ఆమె ఆ మూవీ చేయలేను అని సమాధానం ఇవ్వడంతో కోపం తెచ్చుకున్న వర్మ ఒక మహిళ కుక్కతో సెక్స్ చేస్తున్న సీన్స్ ఉన్న వీడియోను పంపాడని ఇలాంటి వికృతపు ఆలోచనలు ఉన్న దర్శకుడుని తాను ఇంతవరకు చూడలేదు అంటూ వర్మ పై ఈమె చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ న్యూస్ గా మారాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: